ఫరీద్ పేట్ గ్రామపంచాయతీ -9 వార్డుకు నామినేషన్ వేసిన దేవోల్లా ప్రత్యుష…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; నవంబర్ 28.(అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం ఫరీద్ పేట్ గ్రామపంచాయతీ 9వ వార్డు సభ్యురాలుగా దేవోల్లా ప్రత్యూష నామినేషన్ దాఖలు వేశారు. 9వ వార్డు సభ్యురాలుగా ఆదర్శ వార్డుగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా వార్డు సభ్యురాలుగా పోటీలో నిలుస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతమున్న వార్డులో సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా పనిచేస్తానని, 9వ వార్డు సభ్యురాలుగా గెలిపిస్తేనే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


