అవినీతికి దూరంగా దోమకొండ సమస్యలు న్యాయంగా పరిష్కరిస్తా
దోమకొండ 
సర్పంచ్ గా పోటీ చేస్తున్న నేను అవినీతికి దూరంగా పైసా ఖర్చు లేకుండా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. దోమకొండ పద్మశాలి సంఘం అధ్యక్షులుగా, వార్డు సభ్యునిగా, దోమకొండ వీడిసి ఉపాధ్యక్షుడిగా, దోమకొండ ప్రభుత్వ కాలేజీ ప్రెసిడెంట్ గా పనిచేశాను.
మురికి కాల్వ సమస్యలు, వీధిలైట్ల సమస్యలు, మంచినీటి సమస్యలు, పారిశుద్ధ్య సమస్యలపై చిత్తశుద్ధితో పనిచేస్తూ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటా. జనసేన అధినేత
పవన్ కళ్యాణ్ మూల సిద్ధాంతమైన అవినీతి రహితంగా పేదలకు కార్మికుల అండగా ఉంటాను .
జనసేన పార్టీ మద్దతు ప్రకటించింది. ప్రజా సమస్యలు అవినీతి లేకుండా న్యాయబద్ధంగా పరిష్కారానికి కృషి చేస్తా.
మీ విధేయుడు.
పద్మశాలి ముద్దుబిడ్డ.
గర్దాస్ చంద్ర శేఖర్
సీనియర్ జర్నలిస్ట్
మాజీ వార్డు సభ్యులు మాజీ పద్మశాలి సంఘం అధ్యక్షులు
మాజీ విడిసి ఉపాధ్యక్షులు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


