దోమకొండ సర్పంచ్ గా ఒక్కసారి అవకాశం ఇవ్వండి.. అభివృద్ధిలో ముందు ఉంచుతా…

దోమకొండ సర్పంచ్ గా ఒక్కసారి అవకాశం ఇవ్వండి.. అభివృద్ధిలో ముందు ఉంచుతా…

దోమకొండ సర్పంచ్ అభ్యర్థి పున్న లక్ష్మణ్..

టూత్ పేస్ట్ గుర్తుకే మన ఓటు..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; డిసెంబర్ 3 (అకాండ భూమి న్యూస్);

దోమకొండ సర్పంచ్ గా ఒక్కసారి అవకాశం ఇవ్వండి అభివృద్ధిలో మరింత దూసుకు వెళ్తానని దోమకొండ సర్పంచ్ అభ్యర్థి. పూన్న లక్ష్మణ్ సర్పంచ్ గుర్తు టూత్ పేస్ట్ గుర్తుకే అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు. దోమకొండను అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్లాలంటే, గ్రామస్తుల సహకారంతో అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి దోమకొండ సర్పంచ్ గా విజయం సాధించే విధంగా అన్ని వర్గాల ప్రజలతోపాటు దోమకొండ ప్రజలు మద్దతుతో ఎన్నికల బరిలో గెలిచినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరారు. గ్రామ ప్రజల అభ్యున్నతి కోసం సహకరించాలని కోరారు.

Akhand Bhoomi News

error: Content is protected !!