ఆదరించండి అభివృద్ధి చేస్తా. సర్పంచ్ అభ్యర్థి గైని శ్రీనివాస్ 
కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండల్ భూంపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా గైని శ్రీనివాస్. గ్రామంలో నిస్వార్ధంగా గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం తపించే వ్యక్తి గైని శ్రీనివాస్ స్థానిక ఎన్నికల్లో భూంపల్లి గ్రామ సర్పంచ్ గా గెలిపించడానికి ఓటర్లు సన్నద్ధమవుతున్నారు. గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడానికి రాష్ట్రంలోని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచారు వ్యవసాయ కుటుంబానికి చెందిన గైని శ్రీనివాస్ సమాజసేవ చేయడంలో ముందు వరుసలో ఉన్నారు సమాజం సేవలో భాగంగా వాళ్ల తమ్ముడు గైని శ్రీకాంత్ గ్రామంలో సమస్యలు తెలిసిన వ్యక్తిగా ఎల్లప్పుడు గ్రామంలో సమస్యలు గ్రామంలో విద్యుత్ సమస్య కానీ విద్యుత్ దీపాలు కానీ నీటి సమస్య కానీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రజలు చెప్పడంతో గ్రామ సమస్యలు పరిష్కరించడానికి తన వంతుగా సహకారం చేశాడు ఇంకా గ్రామంలో అభివృద్ధి చేస్తామని ఒక్కసారి అవకాశం ఇవ్వండి గ్రామాన్ని అభివృద్ధి చేస్తా గ్రామ సర్పంచ్ అభ్యర్థి గైని శ్రీనివాస్
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


