*సంక్రాంతికి అదనంగా 41 ప్రత్యేక రైళ్లు..!
▪️నేటి ఉదయం 8 గంటల నుంచి ముందస్తు బుకింగ్..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; డిసెంబర్ 14 (అఖండ భూమి న్యూస్);
సంక్రాంతి పండక్కి తెలుగు రాష్ట్రాల మధ్య అదనంగా 41 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు శనివారం ప్రకటించింది. ఈ రైళ్లకు సంబంధించిన ముందస్తు రిజర్వేషన్లు నేటి (ఆదివారం) ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమవుతాయని ద.మ. రైల్వే సీపీఆర్వో ఏ. శ్రీధర్ తెలిపారు. ఎక్కువ రైళ్లు సికింద్రాబాద్, వికారాబాద్, లింగంపల్లి రైల్వేస్టేషన్ల నుంచి కాకినాడకు, నర్సాపూర్ కు, తిరుపతికి ఉన్నాయి.
You may also like
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సన్మానాలు…


