*నూతన సర్పంచులకు, ఉప సర్పంచ్లకు, వార్డ్ మెంబర్లకు,సన్మానం టిపిసిసి స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; డిసెంబర్ 14 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి నియోజకవర్గంలోని దోమకొండ, బిబి పెట్,రాజంపేట, లో నూతనంగా ఎన్నికైన సర్పంచులకు, ఉప సర్పంచ్లకు, వార్డ్ మెంబర్లకు, టిపిసిసి స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా ఆదివారం సన్మానం చేశారు, గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం, నిరంతరం కాంగ్రెస్ కార్యకర్తలు, పనిచేసినందుకు గాను కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో,దోమకొండ సర్పంచ్, ఐరని నరసయ్య, బిబిపేట్ సర్పంచ్, ఏదుల్ల స్వాదిక – సాయినాథ్,రాజంపేట ఉప సర్పంచ్ ఇమ్రాన్ అలీ మరియు వార్డ్ మెంబర్లు,తాజా మాజీ కౌన్సిలర్లు,పంబరి శ్రీనివాస్, నిమ్మ విజయకుమార్ రెడ్డి, జూలూరి సుధాకర్,మామిళ్ళ రమేష్,పిడుగు సాయిబాబా, సలీం,గడ్డమీది మహేష్, నర్సుల మహేష్, మున్ను, శశి, గ్రామ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
You may also like
ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం
డిప్యూటీ ఈవో పోస్టులకు బిఈడీ,ఎంఈడీ చేసిన వారికే అవకాశం కల్పించాలి…
దోమకొండ ఊరడమ్మకు గడికోట వారసులు బోనాల సమర్పణ…
బిఆర్ఎస్ కు రాజీనామా చేసి టిఆర్ఎస్ పార్టీలో చేరిన గైని శ్రీనివాస్ గౌడ్…
క్రమశిక్షణ కమిటీ వైస్ చైర్మన్ ముందు టిపిసిసి ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…


