*కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 25 (అఖండ భూమి న్యూస్);
నీట్ పేపర్ లీక్ అంశం వ్యవహారంలో రాజీనామా. కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమంతో దిగొచ్చిన ధర్మేంద్ర ప్రధాన్ – ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామానే మొదటి డిమాండ్‌గా పెట్టిన సీజేపీ.
*నీట్ పేపర్ లీక్ జరిగినప్పటి నుంచి దిల్లీ జంతర్మంతర్ వద్ద తీవ్ర ఆందోళనలు – సీజేపీ విధించిన డెడ్లైన్ లోగానే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా – కాసేపట్లో మరో దఫా చర్చలు జరగాల్సి ఉండగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.
You may also like
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సన్మానాలు…


