కొవ్వొత్తు ల ప్రదర్శన లో దోమకొండ నేతలు.. .
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 25 (అఖండ భూమి న్యూస్);
నీట్ పేపర్ విద్యార్థుల పై. రాహుల్ గాంధీ పై లాఠీచార్జి కి నిరసనగా కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కొవ్వొత్తుల నిరసన ప్రదర్శన కార్యక్రమంలో దోమకొండ మండలం నుండి కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఐరిని నరసయ్య. మాజీ జెడ్పిటిసి సభ్యుడు తిరుమల్ గౌడ్. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆశపోయిన శ్రీనివాస్. మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు . పిన్నెం నాగేంద్ర వర్మలు ఉన్నారు.
You may also like
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సన్మానాలు…


