మహాలక్ష్మి, భూ లక్ష్మమ్మల బోనాల పండుగలో పాల్గొన్న మాజీ జెడ్పిటిసి తీగల…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 26 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని మహాలక్ష్మి, భూలక్ష్మి దేవి ల బోనాల పండుగలో మాజీ జెడ్పిటిసి సభ్యుడు తీగల తిరుమల గౌడ్ ఆదివారం పాల్గొన్నారు. అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తీర్థ ప్రసాద లు స్వీకరించారు ఈ కార్యక్రమంలో మాజీ వాజీ సభ్యుడు రాజేందర్, శివరాం మందిర్ ఆలయ కమిటీ అధ్యక్షుడు కొండ అంజయ్యలు పాల్గొన్నారు.
You may also like
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సన్మానాలు…


