బిజెపి కార్మిక విభాగం జిల్లా కన్వీనర్ గా నాయిని మైపాల్ యాదవ్…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 26 (అఖండ భూమి న్యూస్)
భారతీయ జనతా పార్టీ కార్మిక విభాగం కామారెడ్డి జిల్లా కన్వీనర్ గా నాయిని మైపాల్ యాదవ్ నియమించినట్టు కార్మిక విభాగ రాష్ట్ర అధ్యక్షులు అందే శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్మిక విభాగం కామారెడ్డి జిల్లా కన్వీనర్‌గా నాయని మహిపాల్ యాదవ్ ని నియమించినట్లు కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు అందే శ్రీనివాస్ తెలిపారు.
పార్టీ పట్ల నిబద్ధత, సేవా దృక్పథం, కార్మికుల సంక్షేమం కోసం పనిచేసే తత్వాన్ని గుర్తించి ఆయనకు ఈ బాధ్యతలను అప్పగించినట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా నూతన జిల్లా కన్వీనర్‌గా నియామకానికి సహకరించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు నీలం చిన్న రాజులు కి కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి కి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మర్రి రాంరెడ్డి కి పైడి ఎల్లారెడ్డి కి అలాగే బాణాల లక్ష్మరెడ్డి కి నాపై నమ్మకం ఉంచి భారతీయ జనతా పార్టీ కార్మిక విభాగం కామారెడ్డి జిల్లా కన్వీనర్ గా నన్ను నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
You may also like
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సన్మానాలు…


