*దోమకొండలో పెన్షన్లు పంపిణీ పరిశీలించిన మాజీ జడ్పిటిసి తీగల తిరుమల్ గౌడ్…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జులై 27(అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని దుబ్బ బంగ్లాలో సోమవారం రోజున పెన్షన్ పంపిణీ ప్రక్రియను మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల్ గౌడ్ పరిశీలించారు. దుబ్బ బంగ్లాలో ఆరుగురు సిబ్బందితో, పలుగడ్డ సుభాష్ దగ్గర ముగ్గురు సిబ్బందితో పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయించారు. దోమకొండల 3258 పింఛన్లు వివిధ గ్రామాలలో 7245 మండల మొత్తం కలిపి పింఛన్ పంపిణీ చేస్తున్నమని తెలిపారు ఈ సందర్భంగా పోస్ట్ మాస్టర్ సురేష్ కు 9 మంది సిబ్బంది తో మహిళలకు,వృద్ధులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పెన్షన్ పంపిణీ చేసినందుకు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సీతారాం మధు,కాంగ్రెస్ యువజన అధ్యక్షులు పిన్నం నాగేంద్ర వర్మ తదితరులు పాల్గొన్నారు.
You may also like
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సన్మానాలు…


