ఆర్ఎంపి, పి.ఎం.పి వెల్ఫేర్ అసోసియేషన్ మాచారెడ్డి మండల అద్యక్షుడు గా ప్రసాద్ నియామకం…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 27(అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా:
మాచారెడ్డి మండలం కేంద్రంలో సోమవారం నిర్వహించిన ఆర్ఎంపి , పి.ఎం.పి వెల్ఫేర్ అసోసియేషన్ మాచారెడ్డి మండల్ నూతన కార్యవర్గ ఎన్నిక సమావేశంలో బాగంగా కామారెడ్డి జిల్లా ఆర్ఎంపి , పి.ఎం.పి వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అద్యక్షులు డాక్టర్ నిజ్జన విఠల్ ఆధ్వర్యంలో నూతనంగా బాడీ ఎన్నిక లు మండల అద్యక్షుడు సిహెచ్ ,ప్రసాద్,ప్రధాన కార్యదర్శి గా బి.వెంకటేష్ ని ఎన్నుకున్నట్లు కామరెడ్డి జిల్లా అధ్యక్షులు డాక్టర్ నిజ్జన విఠల్ తెలిపారు.
ఈ కర్యక్రమాంలో:
సి.హెచ్ బుచ్చిరెడ్డి, అంజిరెడ్డి, జె.గంగాధర్, మాణిక్యం,షేక్ అజీజ్, గోపాల్ రావు, నారయణ,హరిశంకర్, విజయ్ గౌడ్, కాళిదాసు, సంతోష్,వెంకటేష్, గంగారం, సంగయ్య, మరియు తదితరులు పాల్గొన్నారు.
You may also like
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సన్మానాలు…


