దోమకొండ, అంబారీ పేట్, పరిధిపేట్ గ్రామ సరిహద్దుల్లో చిరుత సంచారం… 
రెండు లేగా దూడలు హతం..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; డిసెంబర్ 14 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్ర సరిహద్దుల్లో గల అంబరీ పేట్, ఫరీద్ పెట్ సరిహద్దుల్లో ఒక్క చిరుత సంచరిస్తున్నట్లు తెలిపారు. అంబర్పేట్ గ్రామానికి చెందిన ఇద్దరు రైతుల మేఘ దూడ, దొడ్డేను చిరుతత మార్చినట్లు తెలిపారు. దీనిపై ఫారెస్ట్ అధికారులు చిరుత ఆనవాళ్లను గుర్తించారు. పట్టుకోవడానికి కెమెరాలు బిగించినట్లు తెలిపారు. ఆయా గ్రామాల ప్రజలు చిరుత సంచరించడంతో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రైతులు తమ పంట పొలాల్లోకి వెళ్లే వారు జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించారు.
You may also like
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సన్మానాలు…


