*అయ్యప్ప పూజకు ఆహ్వానం*
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; డిసెంబర్ 15 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి గ్రామంలో అయ్యప్ప మండల పూజకు రావాలని టీ పీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి ఆహ్వానం పలికారు. అయ్యప్ప సేవా సంఘం నిర్వహకులు గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని కలిసి మండలపూజకు రావాలని కోరారు. ఈ నెల 19వ తేదీన అయ్యప్ప స్వామి 11వ మండలపూజ నిర్వహిస్తున్నట్లు తెలిపారు *మాజీ కౌన్సిలర్* జూలూరి సుధాకర్ *యువజన నాయకులు* కనపర్తి అరవింద్ కుమార్ , బళ్ల శ్రీనివాస్ , పాండు శ్రీకాంత్ పాల్గొన్నారు.
You may also like
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సన్మానాలు…


