మూడవ దశలో మూడవ ర్యాండమైజేషన్
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జనరల్ అబ్జర్వర్ సత్యనారాయణ రెడ్డి పూర్తి …
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; డిసెంబర్ 15 (అఖండ భూమి న్యూస్);
మూడవ విడత
గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ లో భాగంగా మూడవ ర్యాండమైజేషన్ కలెక్టరేట్ కార్యాలయం లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో సోమవారం జిల్లా పాలనాధికారి ఆశిష్ సాంగ్వాన్, సాధారణ పరిశీలకులు సత్యనారాయణ రెడ్డి సమక్షం లో నిర్వహించారు .
ఈ సందర్భంగా
మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేబాన్సువాడ నియోజక వర్గంలోని 8 మండలాలుబాన్సువాడ, బిచ్కుంద, బీర్కూర్, డోంగ్లి, జుక్కల్, మద్నూర్, నస్రుల్లాబాద్
పెద్దకోడ్ పగల్ మండలాలకు సంబంధించిన
పోలింగ్ సిబ్బంది యెుక్క మూడవ విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్, జనరల్ అబ్సర్వర్ సమక్షం లో నిర్వహించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ మధుమోహన్ , CPO, రఘునందన్ , SO శివకుమార్ , జిల్లా పంచాయతీ అధికారి ,
కంప్యూటర్ ఆపరేటర్లు,తదితరులు
పాల్గోన్నారు.
You may also like
ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం
డిప్యూటీ ఈవో పోస్టులకు బిఈడీ,ఎంఈడీ చేసిన వారికే అవకాశం కల్పించాలి…
దోమకొండ ఊరడమ్మకు గడికోట వారసులు బోనాల సమర్పణ…
బిఆర్ఎస్ కు రాజీనామా చేసి టిఆర్ఎస్ పార్టీలో చేరిన గైని శ్రీనివాస్ గౌడ్…
క్రమశిక్షణ కమిటీ వైస్ చైర్మన్ ముందు టిపిసిసి ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…


