నేడే విజయ్ దివాస్…
కవి,లెక్చరర్ ఉమాశేషారావు..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; డిసెంబర్ 15,(అఖండ భూమి న్యూస్);
భారతదేశ చరిత్రలో చిరస్మరణీయంగానిలిచేరోజు.1971 లో భారత్ పాకిస్తాన్ యుద్ధం లో భారత సాయుధ దళాలు ఘన విజయం సాధిం చిన రోజే డిసెంబర్ 16.ఈ విజయంతో తూర్పు పాకిస్తాన్ విడిపోయి బంగ్లాదేశ్ అనే స్వతంత్ర్య దేశంగా అవతరిం చింది.ఈ యుద్ధంలో భారత సైన్యం అసాధారణ ధైర్యసాహ సాలు ప్రదర్శించింది.వేలాది మంది సైనికులు తమ ప్రాణా లను దేశం కోసం త్యాగం చేశా రు.వారి త్యాగలఫలితంగానే భారతదేశానికి గొప్ప గౌరవం లభించింది.ఈ విజయాన్ని పురస్కరించుకొని సైనికులను స్మరించుకుంటు దేశవ్యాప్తంగా నివాళులు అర్పిస్తారు.మన సైనికుల ప్రాణత్యాగల వల్ల తూర్పు పాకిస్తాన్ ప్రజల కాంక్ష నెరవేరి ప్రపంచపాటంలోబంగ్లా దేశ్ఏర్పాటుఅయ్యింది.అందుకేబంగ్లాదేశీయులుస్వేచ్ఛ,స్వాతంత్ర్యం విలువల ను పొందిన రోజు.అందుకే వారు దీనిని జాతీయ పండుగ గా మరియు జాతీయ దినోత్సవంగాజరుపు కుంటారు.ఈ విధంగా డిసెంబ ర్ 16 దేశ భక్తి,త్యాగానికి ప్రతీ కగా నిలిచిన రోజు.మనందరి బాధ్యత సైనికుల త్యాగాలను గుర్తించుకోవడం,స్మరించుకోవడం పౌరులందరి బాధ్యత


