*ప్రమాణస్వీకారం చేసిన ఫరీద్ పేట్ గ్రామ సర్పంచ్ జీడిపల్లి నరసింహారెడ్డి..*
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ; డిసెంబర్ -22 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం ఫరీద్ పేట్ గ్రామ సర్పంచ్ గా జీడిపల్లి నరసింహారెడ్డి, ఉప సర్పంచ్ గా కోల బాలగౌడ్ 11 మంది వార్డు సభ్యులు సోమవారం గ్రామపంచాయతీ వద్ద పదవి ప్రమాణ స్వీకారం పాల్వంచ మండల ఎంఈఓ అధికారి రామ్మోహన్ రావు చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం చేయించారు.ఈ సందర్భంగా సర్పంచ్, ఉప సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి లక్ష్యంగా అందర్నీ కలుపుకొని, సహకారంతో అభివృద్ధికి ముందుకు పోతామని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు యువత పెద్దలు నాయకులు పాల్గొని అంబేద్కర్, చాకలి ఐలమ్మ, చత్రపతి శివాజీ, గాంధీ విగ్రహాలకు పూలమాలవేసి. భారీ ఎత్తున బాణా సంచి పేల్చి ర్యాలీగా ఊరేగింపు నిర్వహించారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


