క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన దోమకొండ సర్పంచ్ ఐరేని నర్సయ్య…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; డిసెంబర్ 25 (అఖండ భూమి న్యూస్ );
క్రిస్మస్ పండుగ సందర్భంగా దోమకొండ నూతన సర్పంచ్ ఐరన్ నరసయ్య ఉపసర్పంచ్ బొమ్మెర శ్రీనివాస్ క్రైస్తవ సోదరులకు గురువారం గురువారం శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రెవరెండ్ శ్రీనివాస సాప వారిని శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం వారికి శుభాకాంక్షలు తెలియజేసి స్వీట్స్ అందజేశారు. వారితో గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


