జర్నలిస్టు అక్రిడిటేషన్ జీవో (నెంబర్ 252 ) ని నిరసిస్తూ కామారెడ్డి లో నేడు ఛలో కలెక్టరేట్…
*తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ( టీయూడబ్ల్యుజే హెచ్ 143 ) పిలుపు..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; డిసెంబర్ 26 (అఖండ భూమి న్యూస్);
అర్హులైన జర్నలిస్టూలందరికీ అక్రిడిటేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 27 న శనివారం రోజున ఉదయం 10.30 గంటలకి నిరసన కార్యక్రమం..గౌరవ కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరుగుతుంది.
జిల్లా లోని జర్నలిస్ట్ లు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసి జర్నలిస్ట్ ల ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


