బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; డిసెంబర్ 27 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలం మాందాపూర్ గ్రామానికి చెందిన అల్వాల శ్రీనివాస్ శనివారం రోజున మరణించగా రెడ్
క్రాస్ సొసైటీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ సంజీవరెడ్డికి రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా వైస్ చైర్మన్ అంకన్నగారి నాగరాజ్ గౌడ్ కుటుంబపరిస్థితి తెల్పగా 5,000 రూపాయలు నగదు ఆర్థిక సహాయం నగదును కుటుంబ సభ్యులకు అందించారు. ఈ కార్యక్రమంలో గజెల్లి నర్సింలు, రంగు శ్రీనివాస్,సహదేవ్, దేవదాస్,మహిపాల్ రెడ్డి, బాల్ చంద్,రాజిరెడ్డి స్వామి, చంద్రం, మాధవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


