దోమకొండ జిపి పాలకవర్గానికి సన్మానం…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; డిసెంబర్ 27 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ గ్రామపంచాయతీ నూతన పాలకవర్గ సర్పంచ్ ఐరేని నరసయ్య. ఉప సర్పంచ్ బొమ్మెర శ్రీనివాస్ తో పాటు 16 వార్డులకు సంబంధించిన ,వార్డు సభ్యులను రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ పిన్నం రామచంద్రం. పెరిక సంఘం కోశాధికారిగొర్ల ప్రభాకర్లు శాలువాలు కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఒకటో వార్డు సభ్యుడు స్వామి. నేతుల బాలమణి సుధాకర్. పాలకుర్తి శేఖర్. కొండల్ రెడ్డి. నర్సింలు. శ్రీకాంత్. లతా సంతోష్. లతా రాజేందర్. రమ్య సుధాకర్. బీసు సతీష్. అమర్నాథ్. బత్తిని సునితా సిద్ధరాములు. నాగరపు కమల ఎల్లయ్య. కటిక శ్రీనివాస్. చంద్రకళ. తో పాటు పలువురు వార్డు సభ్యులను చాలా కప్పి సన్మానించారు ఈ కార్యక్రమంలో కొండ్ల గోపాల్. పిన్నెం నాగేంద్ర వర్మ తదితరులు ఉన్నారు.
You may also like
ఖరీఫ్ సీజన్ కి యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి…
కామారెడ్డి నియోజకవర్గంలో యూరియా కొడత లేనే లేదు…
కాచాపూర్ లో గంగమ్మ దేవి ధ్వజ స్తంభ ప్రతిష్టాపన మహోత్సవం ఉత్సవాలు…
బండ రామేశ్వర్ పల్లి లో ఘనంగా గ్రామ దేవత మూర్తుల ప్రతిష్ట మహోత్సవ ఉత్సవాలు…
కామారెడ్డిలో ఎరువుల దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్, ఎస్పీ…


