*అంబారీపేటలో నూతన పాలకవర్గాన్ని సన్మానించిన మండల కాంగ్రెస్ కమిటీ…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; డిసెంబర్ 27 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం అంబర్ పేట్ గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ అరుట్ల.కవిత అనిల్ , ఉపసర్పంచ్ రంగోల్. సత్య గౌడ్ , వార్డ్ మెంబర్లు నిమ్మ .లావణ్య, రంగోల్ .ఈశ్వర్ గౌడ్, నీల. దేవేందర్, బిళ్ళకుర్తి. నికిత, ఫిరంగి.అశోక్, బి. చంద్రారెడ్డి, నిమ్మ. అమర్ , బి. కవిత , డి .పూజిత , నిమ్మ. దేవవ్వ. గ్రామ పాలకవర్గాన్ని మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో శాలువతో సన్మానించారు. గ్రామ అభివృద్ధికి జిపి పంచాయతీ పాలకవర్గం పనిచేయాలని ఆయన గ్రామస్తుల తరఫున విన్నపించారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు అనంతరెడ్డి, మాజీ జెడ్పిటిసి తిరుమలగౌడ్ ,జిల్లా యువజన విభాగం జనరల్ సెక్రెటరీ శ్రీకాంత్ ,బిక్నూరు మార్కెట్ కమిటీ ఎ ఏం సి డైరెక్టర్ గోపాల్ రెడ్డి ,మాజీ కో ఆప్షన్ మెంబెర్ షమ్మీ , కాంగ్రెస్ సీనియర్ నాయకులు శంకర్ రెడ్డి గారు, అబ్రబోయిన రాజు , గ్రామపంచాయతీ నూతన పలకవర్గానికి శాలువతో ఘనంగా సన్మానించారు.
అంబర్పేట గ్రామ సర్పంచ్
*అరుట్ల. కవిత అనిల్*
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


