*గుండె జబ్బుల్నీ కనిపెట్టే స్టెతస్కోప్..!
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; డిసెంబర్ 29 (అఖండ భూమి న్యూస్);
ఏ I.. వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తోంది. అందులో ప్రధానమైంది ‘ఏఐ స్టెతస్కోప్’. బెంగళూరుకు చెందిన ‘ఏఐస్టెత్’ (AiSteth) సంస్థ రూపొందించిన ఈ పరికరం గుండె, ఊపిరితిత్తుల శబ్దాలను విశ్లేషించి, కేవలం 30 సెకన్లలో సమస్యలను పసిగడుతుంది. బ్లూటూత్ ద్వారా స్మార్ట్ఫోను అనుసంధానమై, క్లిష్టమైన జబ్బులను తొలిదశలోనే గుర్తించి ప్రాణాపాయం తగ్గిస్తుంది. ముఖ్యంగా నిపుణుల కొరత ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ఇది ప్రాణదాతగా మారుతోంది.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


