నేడే వైకుంఠ ఏకాదశి,దాని విశిష్టత…

నేడే వైకుంఠ ఏకాదశి,దాని విశిష్టత…

కవి,లెక్చరర్ ఉమాశేషారావు వైద్య..

 

కామారెడ్డిడిసెంబర్29
(అఖండ భూమి జిల్లా ప్రతిని ధి).

ముక్కోటి ఏకాదశి లేదా వైకుం ఠ ఏకాదశి ఎందుకు జరుపు కుంటారు?దీన్ని జరుపుకోవ డానికి పురాణాలు విభిన్న కథలను తెలియ చేస్తున్నా యి.ముక్కోటి ఏకాదశిని వై కుంఠ ఏకాదశి అని కూడా అంటారు.సౌరమానంప్రకారంజరుపుకునేపండుగలలోముఖ్యమైనది. ముడుకోట్ల మంది దేవతలతోవిష్ణువుభూలోకానికి దివికి వచ్చిన రోజు కనుక ముక్కోటిఏకాదశిఅనిపేరువచ్చింది.ఏడాదికిఇరువైనాలుగుఏకాదాశులువస్తాయి.సూర్యుడుఉత్తరాయణంలోకిరాబోయేముందువచ్చేధనుర్మాసఏకాదశివైకుంఠఏకాదశిగా,సూర్యుడుధనస్సురాశిలోమకరసంక్రమణంవరకుజరిగేమార్గంమధ్యలోముక్కోటిఏకాదశి వస్తుం ది. ఈరోజు వైకుంఠ వాకీళ్ళు తెరుచుకొనిఉంటాయనివైష్ణవఅలయాలల్లోఉత్తరద్వారాదర్శనంఏర్పాటుచేస్తారు.మరొకఅంశం హాలహలం,అమృతం రెండు పుట్టాయి అని పూరణా లుచెబుతున్నాయి.విష్ణుపురాణంప్రకారం ఇద్దరు రాక్షసులు తనకు వ్యతిరేకమైన వారి కోసం మహా విష్ణువు వైకుంఠ ద్వారాలుతీయడానికిప్రతీతి.మరొ కథ కృతయగం లో చంద్రావతి నగరం రాజధాని గాచేసుకొనిమురఅనేరాక్షసుడురాజ్యపాలనచేస్తున్నారు.అతనిదూరగాతాలనుభరించనిదేవతలు విష్ణువును శరణు వేడినారు. విష్ణువు అతన్ని చంపడానికి ప్రత్యేక అస్త్రం కా వాలనిగ్రహించి బదరిక ఆశ్ర మంలోని గుహలోకి విష్ణువు ప్రవేశిస్తాడు.ఇదిగమనించిమురసురుడు సాగర గర్భంలో దాక్కుంటాడు.అతన్ని రప్పిం చేందు కువిష్ణువునిద్రించినట్లు నటిస్తాడు. ఇదేఅదనుగా భా వించి విష్ణువు పై కత్తితో దాడి కి ప్రయత్నించగావిద్యుత్ వేగం తో ఒక శక్తి ఉద్భవించి ముర సురుణ్ణి సంహరిస్తుంది. దేవత లను రక్షించిన ఆ రోజే ఏకాద శిగాఅవతరించింది.సుకేతుడుఅనే మాహారాజు బాద్రావతి అనేరాజ్యాన్నిపరిపాలిస్తుండేవాడు.భార్యగుణవంతురాలమరియు గృహస్తుధర్మాన్ని చక్కగా నిర్వహిస్తున్న పుణ్య స్త్రీ .కానీ సంతానం లేక పుత్ర కాంక్ష తో ఏ న్నోతీర్థాలు తిరు గుతు కొందరు మహర్షులు తపస్సుచేసుకుంటున్నారుఅనితెలిసివారికితమవేదననుతెలియచేస్తార్రు.వారుమీరుపుత్రఏకాదాశివ్రతాన్నిభక్తితోఆచరిస్తేపుత్రుడుపుడుతాడుఅనిచెపుతారు.దాన్ని ఆచరించిదంపతు లు పుత్ర సంతానం పొందుతా రు.ఇదివైకుంఠ ఏకాదాశి జరు పుకోవడానికిఉన్నకథలు.సాధారణంగా చాలా మంది తిరు పతి వెళ్ళడానికి ప్రయ త్నం చేస్తారు.మన స్థానిక గదుల్లో కూడా ఉత్తర ద్వారా దర్శనం
ఏర్పాటు చేస్తున్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!