ఆంగ్ల నూతన సంవత్సరం ఎ లా ఉండాలి , మన ఆలోచన లు ఏ విధంగా ఉండాలి..?
కవి,లెక్చరర్ ఉమాశేషారావు వైద్య..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; డిసెంబర్ 30(అఖండ భూమి న్యూస్);
ఆంగ్ల నూతన సంవత్సరం అనేది ప్రతి సంవత్సరం జన వరి 1 ప్రపంచవ్యాప్తంగా జరు పుకునే ముఖ్యమైన రోజు పా త సమాచారం వీడ్కోలు పలికి కొత్త ఆశలు కొత్త సంకల్పలతో ముందుకు సాగేందుకుఈరోజు ప్రతి ఒక్కరికి ఒక కొత్తఆరంభం లా ఉంటుంది. నూతన సంవ త్సరం మనం ఎలా ఉండాలి? మన ఆలోచనలు ఏ విధంగా ఉండాలి. కేవలం సంబరాలకు మాత్రమే కాకుండా మన జీవ న విధానాన్ని మెరుగుపరుచు కునే అవకాశం కలిగించాలి. గతంలో చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకొని మంచి అల వాట్లు పెంపొందించుకోవాలి. సమయం విలువను గుర్తించి క్రమశిక్షణతో బాధ్యతతో జీవిం చాలని ఆలోచనలు అందరికీ ఉండాలి . ప్రతి ఒక్కరికి మంచి చేయాలని,సమాజానికి ఉప యోగపడే పనులు చేయాలని భావించి నూతన సంవత్స రా న్ని ప్రారంభిస్తే అది విజయవం తమై సానుకూల ఫలితాలను ఇస్తుంది.విద్యార్థుల లక్ష్యాలు వారి జీవితంకు చాలా ప్రాము ఖ్యత కలిగినది. వారుఈసంవ త్సరంలో చదువులో మెరుగైన ఫలితాలు సాధించాలని లక్ష్యా న్ని పెట్టుకుంటారు. రోజు సమ య పాలనలో చదవడం పోటీ పరీక్షలకు సిద్ధమవడం నైపు ణ్యాలను అభివృద్ధి చేసుకోవ డం వంటి లక్ష్యాలు ముఖ్యమై నవి. అలాగే క్రీడలు, కళలు, వ్యక్తిత్వ వికాసం పై దృష్టి పెట్టి మంచి పౌరులుగా మారాలని సంకల్పంతో విద్యార్థులుఉండా లి.సాధారణ ప్రజల నూతన సంవత్సరాన్ని కుటుంబ సభ్యు లు స్నేహితులతో కలిసి ఆనం దంగా స్వాగతిస్తారు. ఈ సంవ త్సరంలో ఆరోగ్యం బాగుండా లి. ఆర్థిక స్థిరత్వం రావాలి. కుటుంబంలో శాంతి, సుఖశాం తులు ఉండాలని ఆశలు ప్రజ ల ఆలోచనలుఉంటాయి.కొంద రు చెడు అలవాట్లను విడిచి పెట్టి మంచి మార్గంలో నడవా లనినిర్ణయించుకుంటారు.దేశా భివృద్ధిలో భాగస్తులు కావాలి. స్నేహితులు బంధువుల తో ఆనందంగా గడపాలి.ఆంగ్ల నూతన సంవత్సరం మన జీ వితానికి ఒకకొత్తదిశనుచూపిం చే అవకాశం ఈ సంవత్సరం. వ్యక్తిగతంగా మాత్రమే కాకుం డా సమాజపరంగా కూడాఆలో చించాలి. దేశానికి ఉపయోగ పడేలా లక్ష్యాలుపెట్టుకొనిముం దు సాగితే నిజమైన నూతన సంవత్సర సార్థకత అందుతుం ది.మంచి ఆలోచనలు కష్టపడి పని చేయాలని సంకల్పంతో నూతనసంవత్సరాన్నిస్వాగతిద్దాం. గతంలోని అపజయా లని సమీక్షించుకొని విజయాల వైపు అన్ని రంగాల వారుఅడు గులు వేయాలి.పర్యావరణపరి రక్షణచెట్లునాటడంమతఘర్షణ లను వదిలిపెట్టి మానవు లంతా ఒకటే అనే భావనతో అందరం కృషి చేయాలి. న్యూ ఇయర్ అంటే తాగడం తందా నలు ఆడటం, శాంతిభద్రతల కు విఘాతం క కలిగించడం కాదు.విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్


