రాష్ట్రస్థాయి గణిత ప్రతిభ పరీక్షకు గురుకుల విద్యార్థి ఎంపిక… 
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; డిసెంబర్ 31 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థిని ఎస్. మానస రాష్ట్రస్థాయి గణిత ప్రతిభ పరీక్షకి ఎంపికైనట్లు ఆ పాఠశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ కవిత తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలో జరిగిన గణిత ప్రతిభా పరీక్షలో మానస ఉత్తమ ప్రతిభ కనబరిచిందన్నారు. ఎంపికైన ఆ విద్యార్థినిని బుధవారం గైడ్ గణిత ఉపాధ్యాయులు, ఇతర ఉపాధ్యాయులు, సిబ్బంది విద్యార్థుల సమక్షంలో అభినందించారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


