ఆంగ్లనూతన సంత్సరం ఎట్లా ప్రారంభం అయ్యింది..!
కవి,లెక్చరర్ ఉమాశేషారావు వైద్య..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; డిసెంబర్ 31,(అఖండ భూమి న్యూస్);
ప్రపంచంలో ఏదేశం చివరకు మనదేశం మనతెలుగు రాష్ట్రా లు ఎంతో ఉత్సాహం జరుపు కొనే ఆంగ్లనూతన సంత్సరం వేడుకలు జరుపుకుంటారు. దీనికి కారణం మాత్రం చాలా మంది కితెలియదు.2000 సంత్సారాలు వెనక్కి వెళ్ళాలి.
.క్రీస్తు పూర్వం 45 సంత్సరం లో జోలియస్ సీజర్,జూలియ న్ క్యాలండర్ ప్రవేశ పెట్టారు. సూర్యుని చుట్టుపట్టేసమయం తోదీన్నితయారుచేశారు.ఆయన క్యాలండర్ నురూపొందింది. దాన్ని జనవరి 1 నితీసుకున్నా రు.రొమాన్లకు జనవరి నెల ముఖ్య మైనది.వారి దేవత జనస్ పేర ఏర్పడిన నెల అది యూరప్ లో శీతాకాలము త ర్వాత పగ టిపూట సమ యం ఎక్కువగా ఉండేదికూడాఅప్పు డే వారికి శక్తి వంతమైన కాలం పగటి వేళ చాలా ఎక్కువగా ఉండే రోజుల్ని నెట్టుకొస్తున్నా రు. ఏదీ కూడా వృద్ధి చెందదు. రోమన్ క్యాలండర్ వారి అధి కారం విస్తరించడం తో పాటు క్యాలండర్ ను కూడా విస్తరింప చేశారు. రోమన్పతనంఅయ్యి క్రైస్తవం ప్రారంభం అయ్యింది మార్చి 25 వ తేదీన దేవ దూ త గాబ్రియేట్ మోరికి కనిపిం చిన దాని కి ప్రాశస్త్యం ఉంది. పోప్ 13 వ గ్రెగోరి ప్రారంభిం చడం తో జన వరి 1వ తేదీ నూతన సంత్సరంగా గుర్తింపు వచ్చింది.అయితే క్రైస్తవుల్లో ప్రొటెస్టెంట్లు మార్చి 25, క్యాథ లిక్ లు జనవరి 1 న జరుపు కునేవారు.కాలక్రమంలో ప్రపం చ మొత్తం జన వరి1న నూత న సంత్సరాన్ని జరుపుకుంటు న్నారు.మార్పునుఆపడంఎవరి తరంకాదు. కొత్త సంత్సరం వేడుకల పేరుతో ఆర్ధిక,ప్రాణ నష్టాలుజరగకుండాచూడాలి .ప్రపంచం సుభిక్షం గా ఉండా లి.2025 కొందరికి వ్యక్తి గతం గా మంచి,చెడుఅను భవాలు ఉండవచ్చు. అలాగే ఒక దేశం ప్రపంచంలో కూడా మంచి చె డు సంఘటనలు ఉంటాయి నేటికి ఉక్రైన్ ,రష్యా యుద్ధం పూర్తి స్థాయిలో సమిసి పోలే దు,ట్రాంప్ నాయకత్వం లో అమెరికా పాత్ర కూడా విస్మ యం కలిగి స్తుంది.చాలా ఆఫ్రి కా దేశాల్లో ఆకలితో అల్మాటి స్తున్నారు .గజాలో మరణాలు, ఆపరేషన్ సింధుర్ ,వైజ్ఞానిక రంగం లో ఇస్రో పురోగతి, చాల విషయా ల్లో ఎదుగు తున్న స్త్రీ వివక్ష, హత్యలు ఆ విద్య,ఆకలి కేక లు మానవ అక్రమ రవాణ నేటికి కొన సా గుతుంది. 2026 ప్రపంచానికి మంచి చేయాలని ఆశిద్దాం. విష్ యూ హ్యాపీన్యూ ఇయర్ 2026 బై బై 2025 నీవు ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చి చరిత్రలో మిగిల్చావు.


