సున్నిపెంట పెట్రోల్ బంక్ సమీపంలో స్పెషల్ డ్రైవ్

నిర్వహిస్తున్న సీఐ గంట సుబ్బారావు..!
శ్రీశైలం అఖండ భూమి న్యూస్ డిసెంబర్ 31
సున్నిపెంట వరుస రోడ్డు ప్రమాదాలు
జరుగుతున్నందున ఆత్మకూర్ డి.ఎస్.పి ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని
డిఎస్పి ఆదేశాల మేరకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకునేందుకు సున్నిపెంట సీఐ గంట సుబ్బారావు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు హైదరాబాదు నుంచి శ్రీశైలంవచ్చే వారికి అవగాహన కల్పిస్తూ పోలీసులు అనేక రకాలుగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు రాష్ట్రం దాటి శ్రీశైల దేవస్థానానికి దర్శనార్థం వస్తుఉండడంతో వాహ నాలలోప్రయాణం చేసే వారికి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందని ,ఆర్టీసీ బస్సులు రోడ్డు ప్రమాదాలకు గురై పదుల సంఖ్యలో
ప్రయాణీకులు మృత్యువాత పడుతుండటంతో వాహనాలను తనిఖీల కోసం ప్రత్యేక డ్రైవ నిర్వహించడం జరిగింది. పోలీస్ సిబ్బంది కానిస్టేబుల్ దత్తు సిబ్బంది పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,


