*ప్రపంచంలోనే నంబర్ 1.. సుప్రీంకోర్టు రికార్డు..!
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 2 (అఖండ భూమి న్యూస్);
భారత సుప్రీంకోర్టు 2025లో సరికొత్త చరిత్ర సృష్టించింది.
గత ఏడాది దేశ అత్యున్నత న్యాయస్థానం మొత్తం 75,280 కొత్త కేసులను స్వీకరించగా, అందులో 65,403 (87%) కేసులను పరిష్కరించి రికార్డు నెలకొల్పింది.
అమెరికా, బ్రిటన్ దేశాల సుప్రీంకోర్టుల కంటే ఇది ఎంతో మెరుగైన ఫలితం.
నవంబర్ 2024లో బాధ్యతలు చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి (సి జె ఐ) జస్టిస్ సూర్యకాంత్ ఆధ్వర్యంలో ఈ వేగం పుంజుకుంది.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


