నేడే సావిత్రిబాయి పూలే జయంతి…

నేడే సావిత్రిబాయి పూలే జయంతి…

 

కవి,లెక్చరర్ ఉమాశేషారావు వైద్య..

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 2,(అఖండ భూమి న్యూస్)!

ఆమె మొదటి మహిళ గురువు

ఆమె త్యాగాలు నిరూపమానం

భారత దేశ చరిత్రలో మహిళ ఉద్యమ రాలుగా బడుగు బల హీన వర్గాల విద్యాభివృద్ధికి ఆ మెచేసినసేవలునిరూపమానంచందసవాదం రాజ్యం ఏలుతు న్న కాలం లో మహారాష్ట్ర లోని నైగావ్ గ్రామంలో జనవరి 3, 1831 లో సవిత్రిబాయి పూలే జన్మించారు.బాలికగాఉన్నప్పు డే జ్యోతిరావు బాపులేతో వివాహం జరిగింది. ఆయన గురువుగా విద్యాభ్యాసం పూర్తి చేసి భర్త సహకారం తో ఉపాధ్యాయ శిక్షణ ను పూర్తి చేసింది.1848 లో పూణే లో మొట్టమొదటి బాలికల పాఠ శాలను స్థాపించి ఎన్నో ఇబ్బం దులు ఎదుర్కొన్న ఆమె త్యా గం వెల కట్టలేంది. దీన్ని సహిం చని చందసవాదులు ఆమెను కోడి గుడ్లు తో కొట్టడం,నానా రకాలుగా మాటలతో హేళన చేయడం జరిగింది. అదనపు వస్త్రం తీసుకెళ్లి మార్చుకొని బోధన చేసింది.ఆమె సంక ల్పానికి నిదర్శనం. స్త్రీవిద్య, సామాజికసమానత్వం,మానవ హక్కుల కోసం తన జీవితా న్ని అంకితం చేసిన తొలి మహి ళ ఉపాధ్యాయురాలు. ఆమె జీవితం ఒకమహాపోరాటఉద్య మదారిని ఆమె త్యాగాలు నేటి స్త్రీలకు దిశను దశను చూయి స్తాయి.సావిత్రిభాయిపులే విద్యతోనేపరిమితంకాలేదు.బాల్యవివహాలు,అనాథమహిళలుసంరక్షణ,దళితులహక్కుల కోసం ,అవాంఛిత గర్బల కారణంగా ప్రాణాలు కొల్పుతు న్న శిశువులను రక్షించేందుకు ప్రత్యేక ఆశ్రమం ఏర్పాటు చేశా రు.తనకుపిల్లలులేకుంటేయశ్వంత్ అనే బ్రాహ్మణ కుర్రాణ్ణి దత్తత తీసుకొని విద్యాబుద్ధు లు చెప్పించారు.పూణేలో ప్లేగు

వ్యాధిప్రబళించి,దానితోఇబ్బం ది పడుతున్న ప్రజలకు సేవలు అందిస్తూ అదే వ్యాధి ఆమెకు సోకి 1897,మార్చి 10 బూబో నిక్ ప్లేగ్ వ్యాధితో మరణించా రు.తన భర్త మరణం తర్వాత సత్యశోధక్ సమాజం బాధ్యత లునిర్వహించారు.అయిననేటి కి లింగవివక్ష,హింస,అసమాన తలు ఇంకా కొన సాగుతున్నా యి.సవిత్రిబాయి పూలే జీవి తం మహిళలకు గొప్ప సందే శం ఇస్తుంది. విద్యే శక్తి చదువు ద్వారాఆత్మవిశ్వాసం,స్వాలం బన సాధ్యమనినిరూపించారు ధైర్యమేమార్పు,సమాజంఎదు రు తిరిగినా సత్యంకోసంనిలబ డడంమహిళలకుఅవసరం..ప్రతి మహిళ తమహక్కులకోసం నిలబడ్డప్పుడే, విద్యావంతురా లు అయినప్పు డే ఆమెకునిజ మైన నివాళి.

Akhand Bhoomi News

error: Content is protected !!