ఎంపీ సుబ్బారెడ్డితో ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్
ఎంపీ సుబ్బారెడ్డిని కలిసిన ఎమ్మెల్యే
అఖండ భూమి -యర్రగొండపాలెం
రాజ్యసభ సభ్యులు, వైసిపి సీనియర్ నాయకులు వైవి. సుబ్బారెడ్డిని యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ శనివారం ఒంగోలులో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా యర్రగొండపాలెం నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివద్ధి అంశాలు, ప్రజా సమస్యలపై వారు చర్చించారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండల కన్వీనర్ ఏకుల ముసలారెడ్డి, త్రిపురాంతకం ఎంపిపి ఆళ్ల సుబ్బమ్మ ఆంజనేయరెడ్డి, నాయకులు ఆళ్ల ఆంజనేయరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,



