భిక్కనూర్ సుదర్శన్ పరామర్శించిన టిపిసిసి స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి..

భిక్కనూర్ సుదర్శన్ పరామర్శించిన టిపిసిసి స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 4 (అఖండ భూమి న్యూస్);

ఇటీవలే భిక్కనూర్ గ్రామానికి చెందిన బల్లాల రేఖ సుదర్శన్ అల్లుడు నరేష్ యాక్సిడెంట్ లో ఇటీవలే మరణించడం జరిగింది స్థానిక నాయకుల ద్వారా ఆ విషయం తెలుసుకున్న టిపిసిసి స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి వారి స్వగృహానికి వెళ్లి ధైర్యం చెప్పి ప్రగడ సానుభూతి తెలిపారు. కుటుంబ సభ్యులను పరామర్శించిన గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, తాజా మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు, పంపరి శ్రీనివాస్, జూలూరు సుధాకర్, చాట్ల వంశీకృష్ణ, బిక్నూర్ మాజీ ఎంపీటీసీ లక్ష్మీ నర్సింలు,12వవార్డ్ మెంబర్ సందీప్, చైతన్య, రవి, దీపక్,ఉన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!