ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలిని సన్మానించిన కాంగ్రెస్ నాయకులు…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 4 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు అనంతరెడ్డి ఆధ్వర్యంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి అనంతరం శాలువాతో సన్మానం చేసిన కాంగ్రెస్ నాయకులు మాజీ జడ్పీటీసీ తీగల తిరుమల గౌడ్ దోమకొండ మండల అధ్యక్షులు అనంతరెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి, కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి తాటిపల్లిశ్రీకాంత్, యాత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆశబోయిన శ్రీనివాస్ ,మాజీ ఎంపిటిసి నల్లపు శ్రీనివాస్, సీనియర్ నాయకులు అండెంశంకర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


