ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలిని సన్మానించిన కాంగ్రెస్ నాయకులు…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 4 (అకాండ భూమి న్యూస్);
జనవరి 4 కామారెడ్డి జిల్లా
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి అనంతరం శాలువాతో సన్మానం చేసిన కాంగ్రెస్ నాయకులు మాజీ జడ్పీటీసీ తీగల తిరుమల గౌడ్ దోమకొండ మండల అధ్యక్షులు అనంతరెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి, కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి తాటిపల్లిశ్రీకాంత్, యాత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆశబోయిన శ్రీనివాస్ ,మాజీ ఎంపిటిసి నల్లపు శ్రీనివాస్, సీనియర్ నాయకులు అండెంశంకర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
You may also like
దోమకొండ శివరాం మందిర్ ఆలయంలో ఎమ్మెల్యే కాటిపల్లి సహకారంతో రథశాల రేకుల షెడ్డు ఏర్పాటు…
నటుడు ప్రకాష్ రాజ్‌పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ…
దోమకొండ ఎంపీడీవో ని సన్మానించిన సీతారాం మధు ముదిరాజ్…
దోమకొండ లో మండల ఉపసర్పంచ్ ఫోరం అధ్యక్షుడు గా సిరిగాధ మహేందర్ గౌడ్
ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న 7 వరి రకాలను సాగు చేసి బోనస్ పొందాలి…


