* వాలీబాల్ టోర్నమెంట్ కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 11 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి పట్టణంలోని 13వ వార్డు లో నిర్వహించిన నంగునూరి నాగరాజ్ గారి జ్ఞాపకత వాలీబాల్ టోర్నమెంట్ ముఖ్య అతిథులుగా విచ్చేసిన *టిపిసిసి స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి చేతుల మీదుగా* 9,టీమ్ లు రాక మొదటి విన్నర్ గా గల్లీ బాయ్స్ టీం,రన్నర్ టీమ్ గా చిల్లీ బాయ్స్, విన్నర్ బాయ్స్ కి మొదటి బహుమతి,3000,రూపాయలు, రన్నర్ బాయ్స్ కి రెండో బహుమతి,2000 రూపాయలు అందించారు. యువత క్రీడరంగంలో ఏకమై ఉండాలని నా వంతు సహాయ సహకారాలు టేక్రియల్ గ్రామ ప్రజలకు ఉంటాయని అన్నారు., ఈ కార్యక్రమంలో,తాజా మాజీ కౌన్సిలర్లు,శంకర్ రావు,పంపరి శ్రీనివాస్, జూలూరి సుధాకర్, సేవాదళ్ అధ్యక్షులు మహేష్, బల్ల శ్రీనివాస్, నిరంజన్, పండు శ్రీకాంత్, ఉన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


