*ఇరాన్‌లో రక్తపాతం… 2,000 మంది మృతి..!
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 14 (అఖండ భూమి న్యూస్);
*ఇరాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు తీవ్ర హింసాత్మకంగా మారాయి. ఇప్పటివరకు దాదాపు 2,000 మంది మరణించినట్లు సమాచారం.
*ఈ మరణాలకు “ఉగ్రవాదులు” కారణమని ఇరాన్ అధికారులు ఆరోపిస్తుండగా,
*భద్రతా దళాల కాల్పుల కారణంగా పౌరులు ప్రాణాలు కోల్పోయారని మానవ హక్కుల సంస్థలు పేర్కొంటున్నాయి ఇంటర్నెట్ షట్‌డౌన్ కారణంగా పూర్తి వివరాలు అందుబాటులో లేవు.
*అమెరికా జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇరాన్ హెచ్చరించింది.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


