విశాఖపట్నం అఖండ భూమి…… మల్కాపురంలోని 60 ఏళ్ల క్రితం నిర్మించబడిన శ్రీ కోదండ రామలింగేశ్వర ఆలయ సముదాయం పునర్నిర్మాణం పనులకు బుధవారం శంకుస్థాపన చేశారు. శ్రీ రామారెడ్డి సేవా సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆలయ పునర్నిర్మాణ మహోత్సవ కార్యక్రమానికి గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో వైసిపి ఇన్చార్జి తిప్పల దేవన్ రెడ్డి స్థానిక నాయకులు సంఘం ప్రతినిధులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వహస్తాలతో శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కోదండ రామలింగేశ్వర ఆలయంలో 11 దేవాలయాలతో నిర్మాణం చేపట్టేందుకు పనులు ప్రారంభించారు.
You may also like
జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి కలెక్టర్ ఆదేశాలు జారీ…
సీఐటీయూ ఆధ్వర్యంలో డిపిఓ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాన్ని ముట్టడించిన గ్రామపంచాయతీ కార్మికులు
ఎల్లారెడ్డి పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం…
మద్యం సేవించిన 29 మందికి జైలు శిక్ష జరిమానాలు…
దళిత మహిళ అటెండర్ పై కుల వివక్షత చూపిన తహసిల్దార్ ను వెంటనే సస్పెండ్ చేయాలి…