మార్కండేయ జయంతి ఉత్సవాలకు హాజరు కావాలి…
– మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల్ గౌడ్ కు ఆహ్వాన పత్రిక అందజేసిన కమిటీ అధ్యక్షుడు మేక
– నాగరాజ్…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 20 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని 21 బుధవారం మార్కండేయ జయంతి ఉత్సవాలకు హాజరుకావాలని మార్కండేయ పద్మశాలి సంఘం అధ్యక్షులు మేక నాగరాజు, ఉపాధ్యక్షులు ఐరేని రాజేందర్ మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్ కు ఆహ్వాన పత్రికను అందజేశారు. కార్యక్రమంలో బొమ్మెర గంగాధర్, అంద గణేష్ తదితరులు పాల్గొన్నారు.
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…


