భారత వృద్ధిరేటు 7.3%కు చేరనుంది: ప్రపంచ బ్యాంకు అంచనా…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 20 (అఖండ భూమి న్యూస్);
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశం 7.3% వృద్ధిని నమోదు చేస్తుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. మెరుగైన కార్పొరేట్ ఆదాయాలు, బలమైన ఆర్థిక ఊపు దీనికి ప్రధాన కారణాలని నివేదిక పేర్కొంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐ ఎం ఎఫ్) కూడా భారతదేశం 2025 వృద్ధి అంచనాను 0.7 శాతం పాయింట్లు పెంచి 7.3 శాతానికి చేర్చింది. అయితే, తాత్కాలిక కారకాల వల్ల 2026, 2027లో వృద్ధి 6.4 శాతానికి కొద్దిగా తగ్గిచ్చని ఐ ఎం ఎఫ్ అంచనా వేసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బలాన్ని ప్రదర్శిస్తోందని, ఏlలో పెరుగుతున్నపెట్టుబడి దీనికి ప్రధాన కారణంగా పరిగణిస్తున్నారని ఐ ఎం ఎఫ్ తెలిపింది.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


