**బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నితిన్ నబీన్ సిన్హా…
*శుభాకాంక్షలు తెలియజేసిన బీజేపీ రాష్ట్ర నాయకులు హేమసుందర్ రెడ్డి..
*ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జేపీ నడ్డా నుంచి బాధ్యతలు స్వీకరించిన నితిన్ నబీన్…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 20 (అఖండ భూమి న్యూస్);
*ప్రధాని మోదీ, అమిత్‌షా, జేపీ నడ్డా, పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ ఎంపీలు సమక్షంలో నితిన్ నబీన్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం లో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసారు అని డోన్ బీజేపీ నాయకులు అన్నారు .
*45 సంవత్సరాల వయసులో బీజేపీ జాతీయ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన అతిపిన్న వ్యక్తిగా నితిన్ నబీన్ రికార్డ్సృష్టించారు అని అన్నారు భారత ప్రధాని కూడా నేను బీజేపీ కార్యకర్తను నా బాస్ నితిన్ నబీన్ అన్నారు. ఇంతటి మహోన్నత మైన పార్టీ బీజేపీ పార్టీ అని, ప్రపంచంలో ఏ పార్టీ కి లేని సభ్యత్వం మరియు ఆదరణ కలిగిన పార్టీ బీజేపీ పార్టీ అని బీజేపీ నాయకులు హేమసుందర్ రెడ్డి తెలియజేసారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


