*10000 ఎం ఏ హెచ్ బ్యాటరీ మొబైల్ లాంచ్ డేట్ ఇదే..!
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 21 (అఖండ భూమి న్యూస్);
* పదివేల ఎం ఏ హెచ్ బ్యాటరీతో మొబైల్ తీసుకొస్తామంటూ రియల్‌మీ చాలా రోజులుగా చెబుతూ వస్తోంది. ఎట్టకేలకు ఆ మొబైల్ లాంచ్ డేట్‌ని ప్రకటించింది. 10,001 ఎంఏహెచ్ బ్యాటరీతో సిద్ధమైన రియల్‌మీ పీ4 పవర్ మొబైల్‌ను జనవరి 29న భారత మార్కెట్‌లోకి తీసుకురానున్నారు. ఇందులో 6.78 అంగుళాల 4 డి కర్వ్ ఆమోలెడ్ డిస్‌ప్లే ఉంటుంది. 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కి సపోర్టు చేస్తుంది. మొబైల్ బరువు సుమారు 220 గ్రాములు ఉంటుందని అంచనా.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


