విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి….
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 28.
(అఖండభూమి న్యూస్):
విమాన ప్రమాదంలో బుధవారం నాడు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (66) కన్ను మూశారు. ఈ ప్రమాదంలో ఆయనతో పాటు మరో ముగ్గురు మరణించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. బారామతి సభ కోసం వెళ్తున్న ఆయన ఫ్లైట్ ల్యాండ్ అవుతున్న సమయంలో కూలిపోయిన విషయం తెలిసిందే. తీవ్రంగా గాయపడిన పవార్ సహా పలువురిని హాస్పిటల్ కు తరలించినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకపోయింది….
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


