*రైల్వే టికెట్ రద్దు చేసుకుంటే..?
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 29 (అఖండ భూమి న్యూస్);
ఖరారైన రైల్వే టికెట్ రిజర్వేషన్ రద్దు చేసుకుంటే ఏ నిబంధనలు వర్తిస్తాయో మీకు తెలుసా..? రైలు బయలుదేరే సమయానికి 48 గంటల ముందు టికెట్‌ను రద్దు చేసుకుంటే (కనీస రద్దు ఛార్జీ) ఫస్ట్ ఏసీ, ఎగ్జిక్యూటివ్ క్లాస్‌కు రూ.240, ఏసీ సెకండ్ క్లాస్‌కు రూ 200, థర్డ్ ఏసీ, ఏసీ ఛైర్‌కార్, థర్డ్ ఏసీ ఎకానమి రూ.180, స్లీపర్ క్లాస్ రూ.120, సెకండ్ క్లాస్ సిట్టింగ్‌కు రూ.60 డబ్బులను మినహయించుకుని మిగిలిన మొత్తాన్ని వెనక్కి ఇస్తారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


