మైక్రోసాఫ్ట్‌కు భారీ షాక్.. గంటల్లోనే రూ.36 లక్షల కోట్ల నష్టం..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 30 (అఖండ భూమి న్యూస్);
_టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ స్టాక్ మార్కెట్‌లో తీవ్ర నష్టాన్ని చవిచూసింది. కంపెనీ వాల్యుయేషన్ ఒక్కరోజులోనే 12 శాతం పడిపోవడంతో 400 బిలియన్ డాలర్లకుపైగా నష్టం వాటిల్లింది. ఇది భారతీయ కరెన్సీలో రూ.36 లక్షల కోట్లకుపైగా ఉండగా, స్టాక్ మార్కెట్ చరిత్రలోనే రెండో అతిపెద్ద ఒక్కరోజు నష్టంగా నమోదైంది. గతేడాది జనవరిలో ఎన్విడియా 593 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూసిన విషయం తెలిసిందే._
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


