పీటీ ఉష కుటుంబంలో విషాదం..!
_భర్త ‘శ్రీనివాసన్’ .. కన్నుమూత..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 30 (అఖండ భూమి న్యూస్);
_భారత ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు .. *పీటీ ఉష కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది._
_ఆమె భర్త … వి.శ్రీనివాసన్ (68) శుక్రవారం తెల్లవారుజామున .. *కన్నుమూశారు.
_ఒక్కసారిగా .. కుప్పకూలడంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించగా. అప్పటికే *మరణించినట్టుగా వైద్యులు ధ్రువీకరించారు._
_వీరిది .. ప్రేమ పెళ్ళి, సెంట్రల్ ఫోర్స్ లో , ఇన్స్పెక్టర్ గా … *వి.శ్రీనివాసన్ పనిచేశారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


