అదనపు కలెక్టర్ కు ఏ ఫామ్ అందజేస్తున్న బీ ఆర్ ఎస్ నాయకులు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 30 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి మున్సిపాలిటీ కు సంబంధించిన బిఆర్ఎస్ పార్టీ ఏ ఫామ్ లను బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం జిల్లా అదన కలెక్టర్ కు అందజేశారు. కామారెడ్డి నియోజకవర్గంకు సంబంధించిన కామారెడ్డి మున్సిపాలిటీ కౌన్సిలర్లకు సంబంధించిన బాధ్యతలను మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. ఆర్డర్ కాపీని అదనపు కలెక్టర్కు అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గోపి గౌడ్, జూకంటి మోహన్ రెడ్డి, గూడెం బాల్ రాజ్, బిక్కాజి బలవంత రావులు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


