హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలకు భారీ షాక్…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 01 (అఖండ భూమి న్యూస్);
_హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ (జనవరి 31, 2026) బంగారం ధరలు మరోసారి భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.8,620 తగ్గి రూ.1,60,580కు చేరగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.7,900 తగ్గి రూ.1,47,200 వద్ద కొనసాగుతోంది. వరుసగా తగ్గుతున్న ధరలతో బంగారం కొనుగోలుదారులకు ఇది ఊరటనిచ్చే పరిణామంగా మారింది._
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


