*ప్రతి రంగానికి సాధికారత కల్పించడానికి ఇది స్పష్టమైన బ్లూప్రింట్;
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 2 (అఖండ భూమి న్యూస్);
కేంద్ర ఆర్థిక మంత్రి *నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ 2026–27పై కేంద్ర హోం మంత్రి *అమిత్ షా స్పందించారు. ఈ బడ్జెట్ ద్వారా స్వావలంబన, అభివృద్ధి చెందిన భారత్ కేవలం నినాదం కాదని, ప్రభుత్వ సంకల్పమని ప్రధాని మోదీ నిరూపించారన్నారు. ప్రతి రంగం, ప్రతి వర్గం, ప్రతి పౌరుడికి సాధికారత కల్పించే స్పష్టమైన బ్లూప్రింట్ ఇందులో ఉందని చెప్పారు. ప్రతి అడుగులో ప్రజలకు ప్రోత్సాహం అందించే దార్శనిక పునాదిని ఈ బడ్జెట్ వేస్తోందని పేర్కొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


