విశాఖ: విశాఖ నగరంలో మరోసారి మత్తు ఇంజక్షన్ల కలకలం రేపాయి. మత్తు ఇంజక్షన్లు భారీగా పట్టుబడ్డాయి. వారం రోజులు గడవక ముందే అదే ప్రాంతంలో 2,100 మత్తు ఇంజక్షన్లు పట్టుబడ్డాయి..
పెందుర్తి పరిధిలో మరో 100 ఇంజక్షన్లను సెబ్ అధికారులు పట్టుకున్నారు. ఐదు రోజుల క్రితం అల్లీపురంలో 2,500 మత్తు ఇంజక్షన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి మత్తు ఇంజక్షన్లకు అల్లిపురం కేంద్రంగా మారుతోంది. యువతను టార్గెట్ చేస్తూ లక్షల్లో వ్యాపారం నిర్వహిస్తున్నారు..
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…



