తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ లో మొదలైన 3 వ సెమిస్టర్ పరీక్షలు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 03 (అఖండ భూమి న్యూస్);
బి టి ఎస్ తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ లో నేడు 3 వ సెమిస్టర్ పరీక్షలు మొదలయ్యాయి. పరీక్ష జరుగుతున్న గదులను ప్రిన్సిపల్ డా. సుధాకర్ గౌడ్ సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండో సంవత్సరం విద్యార్థులకు 3 వ సెమిస్టర్ పరీక్షలు నేటి నుండి 13 వ తేదీ వరకు మధ్యాహ్నం 2 గం. ల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతున్నాయని అన్నారు. మొత్తం 163 మంది విద్యార్థులకు గాను 161 మంది పరీక్షలకు హాజరయ్యారని, ఇద్దరు గైర్హాజరయ్యారని తెలిపారు.
You may also like
కలెక్టరేట్ ప్రజావాణిలో 125 దరఖాస్తులు స్వీకరణ…
_పీఎం కిసాన్ డబ్బులు పడలేదా? ఈ నెంబర్కు కాల్ చేస్తే చాలు!_
కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు…
ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ ఐ ఆర్) 2026 ఓటరు జాబితా పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం…
25 న నిర్వహించనున్న నశా ముక్త్ భారత్ అభియాన్ ర్యాలీని విజయవంతం చేయాలి…


